IPL 2022 : KKR Will Retain Him Definitely For Next Season - Virender Sehwag || Oneindia Telugu

2021-10-15 2,807

Former Indian cricketer Virender Sehwag, who began to talk about his young talent, praised Ayer. According to a former cricketer, Iyer is one of the reasons KKR is making it to the finals. He also added that the franchise may hold him ahead of the next edition of the IPL.
#IPL2021
#VenkateshIyer
#CSKvsKKR
#KolkataKnightRiders
#EoinMorgan
#DineshKarthik
#NitishRana
#Cricket

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పుంజుకోవడంలో వెంకటేశ్‌ది కీలకపాత్ర. జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తున్నాడు. భారత జట్టు యాజమాన్యం,సెలెక్టర్లు ఇతని ప్రదర్శనను చూసి.. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్‌ కోసం యూఏఈలోనే ఉండాలని కోరారు. ఒకవేళ ఎవరైనా గాయపడితే లేదా హార్దిక్‌ పాండ్యాకు ఏదైనా ఇబ్బంది ఉంటే అతడు జట్టులోకి రావొచ్చు. ఐపీఎల్ 2022 కోసం మెగా వేలం జరగనుంది. కోల్‌కతా కొంతమంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకోవాలనుకుంటే.. వెంకటేశ్‌ కూడా పోటీ దారులలో ఒకడిగా ఉంటాడు. కెప్టెన్ సంగతి తెలియదు కానీ.. అయ్యర్‌ని కేకేఆర్‌ రిటైన్‌ చేసుకుంటుందని భావిస్తున్నా' అని చెప్పాడు.